Pronunciation: Spoken English from Telugu.

Pronunciation-Spoken English from Telugu

Pronunciation ఉచ్చారణ: ఇతర భాషల్లో కనిపించనటువంటి ఒక సమస్య మనకు ఇంగ్లీష్ లోనే కనిపిస్తుంది. ఆ సమస్య ఏమిటో, దానిని అర్థం చేసుకునే ప్రయత్నం మనము ఈ వీడియోలో చేద్దాము. ఈ సమస్య ఏంటంటే ఇంగ్లీష్ లో ఒక పదాన్ని చూసినప్పుడు దాన్ని ఎలా ఉచ్చరించాలో చాలా సందర్భాలలో మనకు తెలియదు. నిజానికి ఇంగ్లీష్ అనేది ఒక Phonetic భాష కాదు. ఏది రాస్తామో దానినే గనుక పలికితే అది Phonetic భాష అవుతుంది. మనకు తెలిసిన… Continue reading Pronunciation: Spoken English from Telugu.